‘అంతర్ముఖ-ఆనంద-ఆరోగ్య’ యోగశిక్షణ (ఒక్కరోజు)

గతంలో 2022 జులైనుండి 2024 జనవరి వరకు ఉభయరాష్ట్రాలలో దాదాపు 150 కేంద్రాలలో ‘అంతర్ముఖ యోగశిక్షణ’, ‘మహిళావ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ’లను నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి యోగశిబిరాల నిర్వహణలో నిమగ్నమైనందువలన వానిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్య యోగశిబిరం, నిత్యానంద యోగ శిబిరం, సంకల్ప సిద్ధి యోగశిబిరంలను అన్ని హంగులతో రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. అవి పూర్తిగా విజయవంతమైనందువలన ప్రస్తుతం ‘అంతర్ముఖ-ఆనంద-ఆరోగ్య’ యోగశిక్షణ (ఒక్కరోజు)ను రూపొందించి భగవాన్ ||శ్రీశ్రీశ్రీసత్యసాయిబాబావారి శతజయంతి వేడుకల సందర్భంగా నవంబరు-23న కాకినాడలో ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరిగింది. అద్భుతమైన స్పందన వచ్చింది. ఉ॥ 9 గం||ల నుండి సా॥ 5 గం||ల వరకు ప్రవచనాలతోపాటు అద్వైతమంత్రాన్ని ఉపదేశించి ‘సమాధి-ధ్యానం’ను అందించడం జరిగింది.

దానిని ఉభయ రాష్ట్రాలలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. శిక్షణకు సంబంధించిన ఫోటోలను ద్యానమాలికలో చూడవచ్చు.

ఆసక్తిగలవారు కార్యాలయమును సంప్రదించగలరు. సెల్ : 98497 25540, సంపత్ గురూజీ : 89196 25862
ముఖ్యగమనిక : మీరు డొనేషన్లు, చందారుసుం చెల్లించిన తరువాత ‘యుపిఐ’ పేమెంట్ పేజీయొక్కస్క్రీన్ షాట్, మీ పూర్తిఅడ్రసు, ఫోన్ నెం. మొ॥ వివరాలు మా వాట్సాప్ 9849725540కు తెలియజేయవలెను.

చందావివరములు తెలియజేయని ఎడల డొనేషన్లు పుస్తకంలో వేయ లేము. మ్యాగజైన్ పంపుటకు వీలుపడదు, దయచేసి గమనించగలరు.