శ్రీ సత్యసాయి ధ్యానమండలి భవిష్యత్తు శిక్షణా తరగతులు మరియు పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ముఖ్యఅతిధిగా పాల్గొనే కార్యక్రమాలు

సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరం (లెవెల్-1)

ప్రారంభ తేది: June 18, 2026
ముగింపు తేది: June 24, 2026
జూన్ 18 గురువారం నుండి జూన్ 24 బుధవారం వరకు (7 రోజులు మాత్రమే) సంపూర్ణ ఆరోగ్యయోగశిబిరం (లెవల్-1] గమనిక: ఉ॥ 8 గం||లోపు ఆశ్రమానికి చేరుకోవలెను. బుకింగ్ కొరకు : 81252 95111 (వాట్సాఫ్ ద్వారా మాత్రమే) కార్యాలయం 98497 25540 సంపత్ గురూజీ 89196 25862పూర్తి వివరాలు