గతంలో 2022 జులైనుండి 2024 జనవరి వరకు ఉభయరాష్ట్రాలలో దాదాపు 150 కేంద్రాలలో ‘అంతర్ముఖ యోగశిక్షణ’, ‘మహిళావ్యక్తిత్వ వికాస యోగశిక్షణ’లను నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి యోగశిబిరాల నిర్వహణలో నిమగ్నమైనందువలన వానిని తాత్కాళికంగా నిలిపివేయడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్య యోగశిబిరం, నిత్యానందయోగ శిబిరం, సంకల్పసిద్ధి యోగ బిరంలను అన్నిహంగులతో రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. అవి పూర్తిగా విజయవంతమైనందువలన ప్రస్తుతం ‘అంతర్ముఖ-ఆనంద- ఆరోగ్య’ యోగశిక్షణ (ఒక్కరోజు)ను రూపొందించి ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఉ॥ 9గం||ల నుండి సా॥5 |గం||లవరకు ప్రవచనాలతోపాటు అద్వైతమంత్రాన్ని ఉపదేశించి ‘సమాధి-ధ్యానం’ను అందించడం జరిగింది. దానిని ఉభయరాష్ట్రాలలో | నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆసక్తిగలవారు కార్యాలయమును సంప్రదించగలరు. సెల్: 9849725540, సంపత్: 8919625862

ముఖ్యగమనిక : మీరు డొనేషన్లు, చందారుసుం చెల్లించిన తరువాత ‘యుపిఐ’ పేమెంట్ పేజీయొక్క స్క్రీన్ షాట్, మీ పూర్తిఅడ్రసు, ఫోన్నెం. మొ॥వివరాలు మా వాట్సాప్ 98497 25540కు తెలియజేయవలెను. చందావివరములు తెలియజేయని ఎడల డొనేషన్లు పుస్తకంలో వేయ లేము. మ్యాగజైన్ పంపుటకు వీలుపడదు, దయచేసి గమనించగలరు.
