ధ్యానమాలికకు చేయూత
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి దివ్యాశీస్సులతోపూజ్య గురూజీ ప్రోత్సాహంతో…విజయనగరం వాస్తవ్యులు శ్రీ “కర్రా మౌళి” గారు మరియు“అత్యం రాఘవయ్య” గారు “ధ్యానమాలిక” మాసపత్రికను ప్రోత్సహిస్తూ 200 వరకు సభ్యత్వాలనునమోదు చేసినందుకు వారికి సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు.
శ్రీ సత్యసాయి ధ్యానమండలి – సమాచార దర్శిని
శ్రీ గురుసన్నిధి – సద్గురు సందేశాలుసంస్థ ఆధ్వర్యంలో “శ్రీగురుసన్నిధి” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు గురుసందేశాలను అందించడం జరుగుతుంది. నవంబరు-30, 2025 వరకు “76” గురు సందేశాలను అందించడం” జరిగింది. అవి భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. ఆ సందేశాలను ఆస్వాదిస్తూ.. ఛానల్ని సబ్స్క్రిబ్ చేసుకొని ప్రోత్సహించవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ…- శ్రీసత్యసాయి ధ్యానమండలిశ్రీ సత్యసాయి ధ్యానమండలి వెబ్సైట్పూజ్యశ్రీ “భిక్షమయ్య గురూజీ” ఆధ్వర్యంలో ధ్యానమండలి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది.గురూజీ సందేశాలు. 24/7 ధ్యానమండలి రేడియో, ధ్యానమండలి కార్యక్రమాలు వివరాలు, విశేషాలనుమీ మొబైల్ లోనే పక్షించండి. ఈ లింకును facebook, whatrsapp సోషల్ మీడియాలలో షేర్చేయగలరు.https//www.satyasaidhyanamandali.org/.App :
మన సంస్థకు సంబంధించి SSDM App అందుబాటులోనికి వచ్చింది.
ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన ఫీచర్స్తో కూడుకున్న ఈ యాప్(App)ను PLAYSTORE నుండి DOWNLOAD చేసుకోగలరు. ఈ యాప్ లో పూజ్య గురూజీ గురుసందేశాలు, మాతాజీపాటలు, ఈవెంట్లు, సంస్థకుసంబంధించి అప్డేడేట్ సమాచారంతోపాటు అన్ని సోషల్ మీడియా సమాచారమంతా ఈ ఒక్క యాప్ ద్వారా మీరుపొందవచ్చును. అనగా సంస్థకు సంబంధించిన సమాచారం మొత్తం ఈ ఒక్క యాప్ (App) ద్వారా లభిస్తుంది.కావున సంస్థకు సంబంధించిన మన శ్రీసత్యసాయిధ్యానమండల SSDM App (యాప్)ను DOWN LOADచేసుకొని సంస్థను నిరంతరం ప్రోత్సహించవలసినదిగా మా మనవి.
శ్రీసత్యసాయి ధ్యానమండలికి సంబందించి జరుగబోయే కార్యక్రమాలు, శిక్షణాతరగతులు, శిబిరాలషెడ్యూల్ అప్డేడేటెడ్గా మీకు అందజేయబడుతుంది. సంస్థలో నిర్వహించబడిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు కూడా ఇందులో అప్డేడేటెడ్గా పొందుపర చడం జరుగుతుంది. కావున facebook Account holders అందరూ కూడా సంస్థలో ఉచితంగా నిర్వహించ బడుతున్న శిబిరాల షెడ్యూల్ ముందు తెలుసుకొని పాల్గొనవచ్చును.
– పూజ్య గురూజీ