గురు సందేశం

ధ్యానమాలికకు చేయూత భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి దివ్యాశీస్సులతోపూజ్య గురూజీ ప్రోత్సాహంతో…విజయనగరం వాస్తవ్యులు శ్రీ “కర్రా మౌళి” గారు మరియు“అత్యం రాఘవయ్య” గారు “ధ్యానమాలిక” మాసపత్రికను ప్రోత్సహిస్తూ 200 వరకు సభ్యత్వాలనునమోదు చేసినందుకు వారికి సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు. శ్రీ సత్యసాయి ధ్యానమండలి – సమాచార దర్శిని … Read more

‘అంతర్ముఖ-ఆనంద-ఆరోగ్య’ యోగశిక్షణ (ఒక్కరోజు)

గతంలో 2022 జులైనుండి 2024 జనవరి వరకు ఉభయరాష్ట్రాలలో దాదాపు 150 కేంద్రాలలో ‘అంతర్ముఖ యోగశిక్షణ’, ‘మహిళావ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ’లను నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి యోగశిబిరాల నిర్వహణలో నిమగ్నమైనందువలన వానిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్య యోగశిబిరం, నిత్యానంద యోగ శిబిరం, సంకల్ప సిద్ధి … Read more

శ్రీ సత్యసాయి ధ్యానమండలి తరపున  2025 -డిసెంబరు, 2026 జనవరి నెలలలో జరిగే కార్యక్రమాలు

సంపూర్ణ ఆరోగ్యయోగశిబిరం (లెవల్-1) డిసెంబరు 21 ఆదివారం నుండి డిసెంబరు-27 శనివారం వరకు (7రోజులు మాత్రమే) 2026 జనవరి -18 ఆదివారం నుండి జనవరి-24 శనివారం వరకు (7 రోజులు మాత్రమే) గమనిక: ఉ॥ 8 గం||లోపు ఆశ్రమానికి చేరుకోవలెను. నిత్యానంద యోగశిబిరం (లెవల్ -2) 2026 జనవరి-3 … Read more

శిబిరాలకు విరామం ఇస్తున్నాము: భిక్షమయ్య గురూజీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవజాతి రుగ్మతల భయంతో విలవిలలాడిపోతుంది. వాని పరిష్కారం కోసం అనేకరకాల వైద్యవిధానాలను, చిట్కాలను అనుసరిస్తున్నారు. వాని వలన తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే పొందుతున్నారు కానీ సమూల శాశ్వత పరిష్కారం లభించడంలేదు. అయితే నేను అనుసరించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జీనులయొక్క లోపం వలన నా … Read more