ఉ॥ 9 గం॥ల నుండి సా॥ 5 గం॥ల వరకు
4) ఏప్రిల్ -19 ఆదివారం – ఖమ్మం
వివరముల కొరకు : 94401 60079, 98662 67125, 93463 84051, 94405 86668
ముఖ్యగమనిక : మీరు డొనేషన్లు, చందా రుసుం చెల్లించిన తరువాత ‘యుపిఐ’ పేమెంట్ పేజీయొక్క స్క్రీన్‌షాట్, మీ పూర్తిఅడ్రసు, ఫోన్‌నెం. మొ॥ వివరాలు మా వాట్సాప్ 9849725540కు తెలియజేయవలెను.
చందావివరములు తెలియజేయని ఎడల డొనేషన్లు పుస్తకంలో వేయలేము. మ్యాగజైన్ పంపుటకు వీలుపడదు, దయచేసి గమనించగలరు.