నిత్యానంద యోగశిబిరం (లెవల్-2)

Start date: April 5, 2026
End date: April 12, 2026
Location: గురుకుల శిక్షణా కేంద్రం, రాజులపల్లి రోడ్, మహానంది

2026 ఏప్రిల్ – 5 ఆదివారం నుండి ఏప్రిల్ – 12 ఆదివారం వరకు (8 రోజులు మాత్రమే)

గమనిక : ఉ॥ 10 గం||లోపు ఆశ్రమానికి చేరుకోవలెను.

మహానంది గురుకుల శిక్షణా కేంద్రం, గాజులపల్లి రోడ్.
బుకింగ్ కొరకు : 81252 95111 (వాట్సాఫ్ ద్వారా మాత్రమే) కార్యాలయం 98497 25540
సంపత్ గురూజీ 89196 25862