నిత్యానంద యోగశిబిరం (లెవల్-2)

Start date: May 10, 2026
End date: May 17, 2026
Location: గురుకుల శిక్షణా కేంద్రం, గాజులపల్లి రోడ్, మహానంది

మే 10 నుండి మే 17 వరకు (8 రోజులు మాత్రమే)

గమనిక : మ॥ 1 గం||లోపు ఆశ్రమానికి చేరుకోవలెను.

మహానంది గురుకుల శిక్షణా కేంద్రం, గాజులపల్లి రోడ్.
బుకింగ్ కొరకు : 81252 95111 (వాట్సాఫ్ ద్వారా మాత్రమే)

కార్యాలయం 98497 25540
సంపత్ గురూజీ 89196 25862