ఉ॥ 9 గం॥ల నుండి సా॥ 5 గం॥ల వరకు
మార్చి – 14 శనివారం – ఉరవకొండ, అనంతపురం జిల్లా
వివరముల కొరకు : 99634 98250, 80747 80746, 9533 965739, 93914 26177
ముఖ్యగమనిక : మీరు డొనేషన్లు, చందా రుసుం చెల్లించిన తరువాత ‘యుపిఐ’ పేమెంట్ పేజీయొక్క స్క్రీన్‌షాట్, మీ పూర్తిఅడ్రసు, ఫోన్‌నెం. మొ॥ వివరాలు మా వాట్సాప్ 9849725540కు తెలియజేయవలెను.
చందావివరములు తెలియజేయని ఎడల డొనేషన్లు పుస్తకంలో వేయలేము. మ్యాగజైన్ పంపుటకు వీలుపడదు, దయచేసి గమనించగలరు.