ఇది పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ముఖ్యఅతిధిగా పాల్గొనే కార్యక్రమం కార్తీక వన మహోత్సవ ఆహ్వానం ఆధ్యాత్మిక అతిథి: పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారు శ్రీ సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకులు కార్యక్రమములు పూజలు, హోమములు, ధ్యానము, యోగ,సత్సంగాలు, కోలాటాలు, భజనలు, పాటలు, క్విజ్, మ్యూజిక్ థెరఫీ డాన్స్ మొదలైనవి ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన సదుపాయం కలదు తేదీ: 22/10/2025, బుధవారం, ఉదయం7:00 గంటల నుండి 5:00 గంటల వరకు స్థలం: బొబ్బిలి మార్కెట్ యార్డ్ […]
స్థలం: గురుకుల శిక్షణా కేంద్రం, రాజులపల్లి రోడ్, మహానంది
June 3 బుధవారం నుండి June 11 గురువారం వరకు మహానంది గురుకుల శిక్షణా కేంద్రం, గాజులపల్లి రోడ్. |బుకింగ్ కొరకు : 81252 95111 (వాట్సాఫ్ ద్వారా మాత్రమే) కార్యాలయం- 98497 25540 సంపత్గురూజీ - 8919625862