కార్తీక వన సమారాధన వేడుకలు – సత్సంగం (గురూజీ కార్యక్రమం)

Date: October 22, 2025
Location: బొబ్బిలి

ఇది పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ముఖ్యఅతిధిగా పాల్గొనే కార్యక్రమం

కార్తీక వన మహోత్సవ ఆహ్వానం

ఆధ్యాత్మిక అతిథి: పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారు శ్రీ సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకులు

కార్యక్రమములు

పూజలు, హోమములు, ధ్యానము, యోగ,సత్సంగాలు, కోలాటాలు, భజనలు, పాటలు, క్విజ్, మ్యూజిక్ థెరఫీ డాన్స్ మొదలైనవి

ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన సదుపాయం కలదు

తేదీ: 22/10/2025, బుధవారం, ఉదయం7:00 గంటల నుండి 5:00 గంటల వరకు

స్థలం: బొబ్బిలి మార్కెట్ యార్డ్ సంత తోట యుద్ధ స్తంభం దగ్గర

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 8639765269(ఎం చంద్ర మౌళి)