శ్రీ సత్యసాయి ధ్యానమండలి భవిష్యత్తు శిక్షణా తరగతులు మరియు పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ముఖ్యఅతిధిగా పాల్గొనే కార్యక్రమాలు

నిత్యానంద యోగశిబిరం (లెవల్-2)

ప్రారంభ తేది: January 3, 2026
ముగింపు తేది: January 10, 2026
స్థలం: గురుకుల శిక్షణా కేంద్రం, రాజులపల్లి రోడ్, మహానంది
2026 జనవరి-3 శనివారం నుండి జనవరి-10 శనివారం వరకు (8 రోజులు మాత్రమే) గమనిక : మ॥ 1 గం||లోపు ఆశ్రమానికి చేరుకోవలెను. మహానంది గురుకుల శిక్షణా కేంద్రం, గాజులపల్లి రోడ్. బుకింగ్ కొరకు : 81252 95111 (వాట్సాఫ్ ద్వారా మాత్రమే) కార్యాలయం 98497 25540 సంపత్ గురూజీ 89196 25862పూర్తి వివరాలు

సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరం (లెవెల్-1)

ప్రారంభ తేది: January 18, 2026
ముగింపు తేది: January 24, 2026
స్థలం: గురుకుల శిక్షణా కేంద్రం, గాజులపల్లి రోడ్, మహానంది

2026 జనవరి -18 ఆదివారం నుండి జనవరి-24 శనివారం వరకు (7 రోజులు మాత్రమే)

గమనిక: ఉ॥ 8 గం||లోపు ఆశ్రమానికి చేరుకోవలెను.

బుకింగ్ కొరకు : 81252 95111 (వాట్సాఫ్ ద్వారా మాత్రమే)
కార్యాలయం 98497 25540
సంపత్ గురూజీ 89196 25862

పూర్తి వివరాలు