శ్రీ సత్యసాయి ధ్యానమండలి ’28’వ వార్షికోత్సవం ఆహ్వానం

ఉగాది శుభాకాంక్షలతో…. శ్రీ సత్యసాయి ధ్యానమండలి ఆహ్వానం శ్రీ సత్యసాయి ధ్యానమండలి ’28’వ వార్షికోత్సవం మరియు 19వ తేది ఉగాది పర్వదినం శుభసందర్భంగా కొత్తగణేశునిపాడు (వయా) పిడుగురాళ్ళలో మాతాజీ దివ్యస్మృతివనంనకు దేవతామూర్తులు పరమేశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి నామాలను గ్రామపొలిమేర నుండి దేవాలయ ప్రాంగణంనకు ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమములో సాధకులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ

శ్రీసత్యసాయి ధ్యానమండలి

వివరములకు: కార్యాలయం 98497 25540, సంపత్ గురూజి 89196 25862